IPL 2025 : CSK vs RR : మరొక రసవత్తర పోరు జరగనుంది ఈ సీజన్ లో రెండు మ్యాచ్ లు ఓడిపోయిన రాజస్థాన్ ఒకటి గెలిచి ఒకటి ఒదిన చెన్నై జట్లు తలపడనున్నాయి ఈ పోరుకు గౌహతి స్టేడియం వేదిక కానుంది టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై జట్టు ఓవరాల్ గ ఇప్పటివరకు ఈ రెండు జట్లు 29 సార్లు తలపడ్డాయి అందులో చెన్నై 16 సార్లు గెలువగా రాజస్థాన్ 13 సార్లు గెలిచింది మొత్తం మీద చెన్నై కే గెలుపు అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది చూడాలి మరి ఎలా ఉండబోతోందో ఈ మ్యాచ్
Another exciting clash is set to take place as Rajasthan, who have lost two matches this season, will face Chennai, who have won one and drawn one. The Guwahati Stadium will be the venue for this clash. Overall, Chennai team won the toss and elected to field.these two teams have faced each other 29 times so far, out of which Chennai have won 16 times and Rajasthan have won 13 times. Overall, Chennai seems to have a chance of winning. Let's see how this match will go.
#ipl2025
#cskvsrr
#chennaisuperkings
#rajasthanroyals
#t20cricket
#gowhathistadium
#acastadium
#gowhathi
Also Read
సొంత గడ్డపై తొలిమ్యాచ్- హార్దిక్ సేనకు అనన్య పాండే కావాల్సొచ్చిందట.. :: https://telugu.oneindia.com/sports/mi-vs-kkr-ananya-panday-to-perform-in-mumbai-for-mumbai-indians-match-against-kkr-in-ipl-2025-430669.html?ref=DMDesc
SRH డేంజరస్ ప్లేయర్‌కి షాక్ ఇచ్చిన కావ్య పాప..? :: https://telugu.oneindia.com/sports/sunrisers-hyderabad-team-playing-eleven-for-the-match-against-delhi-430667.html?ref=DMDesc
మ్యాచు పాయె.. డబ్బులూ పాయె: ఎన్ని కష్టాలొచ్చాయ్ మచ్చా :: https://telugu.oneindia.com/sports/gt-vs-mi-hardik-pandya-has-been-fined-rs-12-lakh-for-slow-over-rate-in-ipl-2025-430657.html?ref=DMDesc
~ED.232~PR.366~